Saturday, September 21, 2024

నేటి రాశి ప్రభ (22-03-2021)

మేషం:
ఆశ్చర్యకరమైన రీతిలో సొమ్ము అందుతుంది. వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలస్థితిలో ఉంటాయి.

వృషభం:
వ్యతిరేకుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం:
పనుల్లో గందరగోళం. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కుటుంబంలో ఒడిదుడుకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం:
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తిలాభం. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి.

సింహం:
వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య:
ఆహ్వానాలు అందుతాయి.. బాకీలు వసూలవుతాయి. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. పరపతి పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

తుల:
వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

వృశ్చికం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు:
నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి లాభ సూచనలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం:
వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు.

కుంభం:
ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement