మేషం
పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు, ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు, అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.
వృషభం…
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి పిలుపు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటు-ంది. కుటు-ంబ సమస్యలు తీరతాయి. విందు వినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.
మిధునం…
ఆర్ధిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమార్పులు.
కర్కాటకం…
నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో
సింహం
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఉద్యోగాలలొ అనుకోని మార్పులు.
కన్య…
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో సఖ్యత, విందు వినోదాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల…
ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలాసవంతంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృశ్చికం
నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్య సమస్యలు. క్షేమ పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు, దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
ధనుస్సు..
పనులలో అవాంతరాలు, రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.
మకరం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడిలు తొలగి ఊరట చెందుతారు.
కుంభం..
ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
మీనం
పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి