మేషం: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవ దర్శనాలు. కుటు-ంబంలో కొన్ని సమస్యలు. ధన వ్యయం. వ్యాపారాలు,
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృషభం : సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయ ప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది.
మిథునం : మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవ దర్శనాలు. ఉద్యోగ యత్నాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తితగాదాలు కొలిక్కివస్తాయి. వాహన యోగం. వ్యాపారాలు విస్తరణలో పురోగతి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం : స్నేహితులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు-. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు
మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తాశ్రవణం. ఆర్థిక ప్రగతి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు,
ఉద్యోగాలలో అంచనాలు నిజంకాగలవు.
వృశ్చికం : పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు,
ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు : శుభ వార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. ఇంటా బయటా అనుకూల పరిస్థితి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచిగుర్తింపు.
మకరం : వ్యయ ప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య భంగం. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కుంభం : బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య మైనవ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మీనం : పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం. కార్యసిద్ధి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక
కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి