మేషం:
ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం:
ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మిథునం:
పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
కర్కాటకం:
వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.
సింహం:
శుభవార్తా శ్రవణం. వాహనసౌఖ్యం. ఉద్యోగయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
కన్య:
పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
తుల:
కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. సోదరులతో సఖ్యత.
విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు:
శ్రమాధిక్యం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం:
శ్రమానంతరం పనులు పూర్తి. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
కుంభం:
ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో
శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం:
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు.
చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి