Wednesday, October 2, 2024

నేటి రాశి ప్రభ (2-4-2021)

మేషం:
రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

వృషభం:
కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం:
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కర్కాటకం:
వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

సింహం:
ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.

కన్య:
రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల:
కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో
విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం:
కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు:
వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.

మకరం:
కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. చిరకాల మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కుంభం:
వ్యవహారాలలో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

మీనం:
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి ఒప్పందాలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత, ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement