మేషం: పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మిథునం: విచిత్రమైనసంఘటనలు. ఆకస్మికప్రయాణాలు. రుణాలుచేస్తారు. సోదరులతోవిభేదాలు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోపనిఒత్తిడులు.
కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
సింహం: కొత్తవ్యక్తుల పరిచయం. శుభ వార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సోదరుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృశ్చికం: మిత్రుల నుంచిఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ధన్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటా బయటా అనుకూలత. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్తమార్పులు.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త గారుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం: శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల నుంచి సహకారం అందుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు.
మీనం: చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. బంధు మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.