మేషం:
చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవాదృక్పదం పెరుగుతుంది. ధనలాభ సూచనలు, వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.
వృషభం :
ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యయ ప్రయాసలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మధునం:
కుటు-ంబంలో చికాకులు, మానశిక అశాంతి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సన్నిహితుల నుంచి ఒత్తిడులు. దూరపు బంధువులను కలుస్తారు.
కర్కాటకం:
ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్య భంగం, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు, ఉద్యోగాలలో ఒత్తిడులు, ఆలయాలు సందర్శిస్తారు.
సింహం:
ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం, విలువైన వస్తువులు భద్రం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
కన్య:
చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం, వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
తుల:
కుటు-ంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు, వృథా ఖర్చులు, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తీర్ధయాత్రలు.
వృశ్చికం:
సంఘంలో ఎనలేని గౌరవం, ఆప్తుల నుంచి శుభవార్తలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు:
నూతన విద్యావకాశాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు, కుటు-ంబంలో ఉత్సాహం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగా లాభించవు, ఉద్యోగాలలో ఇబ్బందులు, దైవదర్శనాలు.
కుంభం:
ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మీనం
ఉద్యోగయత్నాలు సాఫల్యం. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ది. ఆలయ దర్శనాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి