Wednesday, October 2, 2024

నేటి రాశి ప్రభ (17-03-2021 )

మేషం :
ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృషభం :
నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

మిథునం :
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో
విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం :
పనుల్లో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం :
లేనిపోని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య :
ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల :
మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం :
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు :
నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మకరం :
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం :
పరిచయాలు పెరుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మీనం :
వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement