మేషం: వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త పనులు మరిన్ని చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభ వర్తమానాలు. శుభ కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.
వృషభం: ఆర్థిక పరిస్థితి గందరగోళం. మానసిక అశాంతి. ఆరోగ్య భంగం. బంధువులతో వి భేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి.
ఉద్యోగ ఒత్తిడులు.
మిథునం : కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం : కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. దైవచింతన.
సింహం : పనుల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటు-ంది. ధనలాభ సూచనలు.
కన్య : పరిస్థితులు అనుకూలించవు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. కొన్ని పనుల్లో ఆటంకాలు. దూర ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల : ముఖ్య పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటు-ంబంలో చికాకులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ధన వ్యయం.
వృశ్చికం : పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. గృహయోగం. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధి పథంలో సాగుతాయి.
ధనుస్సు: పనుల్లో ప్రతిబంధకాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
మకరం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా మరింత అనుకూలత. వస్తులాభాలు. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం: వ్యయ ప్రయాసలు. ముఖ్య మైనపనులు నిరుత్సా హపరుస్తాయి. దూర ప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
మీనం : చేపట్టిన పనులుపూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్త మానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలోఅనుకూల వాతావరణం.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి