Tuesday, October 1, 2024

నేటి రాశి ప్రభ (16-03-2021 )

మేషం:
పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.
వృషభం:
కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం.

మిథునం:
కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

కర్కాటకం:
ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశాజనకం

సింహం:
దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి.

కన్య:
నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు.

తుల:
వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరాశ.. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

వృశ్చికం:
రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు
నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం.

ధనుస్సు:
కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం:
నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వాహనసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం:
పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. శ్రమాధిక్యం. నిరుద్యోగులకు ఒత్తిడులు.

మీనం:
శ్రమ ఫలిస్తుంది. భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తి, వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement