Tuesday, November 26, 2024

నేటి రాశి ప్రభ (14-5-21)


మేషం:
రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృషభం:
కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం:
పాతబాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. సంఘంలో ఆదరణ. మిత్రుల నుంచి సహాయం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కర్కాటకం:
బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటు-ంది.

సింహం:
పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

కన్య:
శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

తుల:
యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి . ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం:
అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు:
ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.

మకరం:
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కుంభం:
వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం:
పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement