Saturday, November 23, 2024

నేటి రాశి ప్రభ (13-4-2021)

మేషం:
పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం:
కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి..

మిథునం:
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

కర్కాటకం:
ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.

సింహం:
పనుల్లో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య:
కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఖర్చులు అధికం. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం.

తుల:
ఆర్థిక లావాదేవీలలో పురోగతి.. పనులు చకచకా పూర్తి చేస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం:
కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు:
కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

మకరం:
పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో మరింత సఖ్యత. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

కుంభం:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అదనపు ఖర్చులు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. శ్రమాధిక్యం.

మీనం:
పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement