మేషం:
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.
వృషభం:
ఆర్థికాభివృద్ధి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిథునం:
ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం:
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం:
మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువర్గం నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహం.
కన్య:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. భూ, గృహయోగాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
తుల:
బంధువులు, మిత్రులతో వివాదాలు. శ్రమాధిక్యం. శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన అనారోగ్యం.
వృశ్చికం:
సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనులలో పురోగతి. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు.
ధనుస్సు:
కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా అనుకూలం.
మకరం:
పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కుంభం:
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మీనం:
వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పుణ్యక్షేత్రాల సందర్శనం.ఆరోగ్యంపైశ్రద్ధవహించండి.వృత్తి,వ్యాపారాలలోమార్పులు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి