Thursday, October 3, 2024

నేటి రాశి ప్రభ (1-4-2021)

మేషం:
ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం:
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం:
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కర్కాటకం:
పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పలుకుబడి పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం:
వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

కన్య:
కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

తుల:
ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం:
పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకనంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు:
వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం:
పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం:
వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

మీనం:
కుటుంబంలో చికాకులు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement