మేషం: వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు.
వృషభం: దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలోగౌరవం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు.
కర్కాటకం: పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: రుణయత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.
వృశ్చికం: కుటు-ంబసభ్యులతో వివాదాలు. ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని చర్చలు మధ్యలో నిలిపివేస్తారు. వృత్తి,వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం. పనులలో కొంత జాప్యం.
ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ఖర్చులు. బంధువులతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.