శుక్రవారం (15-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి రా.తె 1.51
నక్షత్రం : ఉత్తర ఉదయం 8.32
వర్జ్యం : సాయంత్రం 4.54 నుంచి 6.29
దుర్ముహూర్తం : ఉదయం 8.25 నుంచి 9.13 తి.మ 12.25 నుంచి 1.13
అమృతకాలం : రా.తె 2.29 నుంచి 4.04
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి