Friday, October 18, 2024

నేటి కాలచక్రం

బుధవారం (2-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య రాత్రి 11.10
నక్షత్రం : శతభిషం రా.తె 3.59
వర్జ్యం : ఉదయం 10.57 నుంచి 12.34
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.09 నుంచి 12.57
అమృతకాలం : రాత్రి 8.41 నుంచి 10.18
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement