బుధవారం (9-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి ఉదయం 9.49
నక్షత్రం : కృత్తిక రాత్రి 1.25
వర్జ్యం : మధ్యాహ్నం 12.19 నుంచి 2.03
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.20 నుంచి 1.08
అమృతకాలం : రాత్రి 10.47 నుంచి 12.31
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి