మంగళవారం (6-7-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రాత్రి 12.26
నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 3.45
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 8.09 నుంచి 8.57 తి.రాత్రి 10.33 నుంచి 11.21
అమృత కాలం : మధ్యాహ్నం 1.05 నుంచి 2.51
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి