Friday, October 18, 2024

నేటి కాలచక్రం (6-1-2022)

గురువారం (6-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : చవితి సాయంత్రం 5.04
నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 11.47
వర్జ్యం : సాయంత్రం 6.50 నుంచి 8.24
దుర్ముహూర్తం : ఉదయం 10.45 నుంచి 1.35 తి.మ 3.35 నుంచి 4.23
అమృతకాలం : రాత్రి 4.14 నుంచి 5.48
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం :ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement