బుధవారం (5-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : తదియ సాయంత్రం 6.29
నక్షత్రం : శ్రవణం మధ్యామ్నం 12.38
వర్జ్యం : సాయంత్రం 4.29 నుంచి 6.01
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.23 నుంచి 1.11
అమృతకాలం : రాత్రి 1.45 నుంచి 3.17
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి