సోమవారం 29-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 10.56
నక్షత్రం : హస్త సాయంత్రం 4.41
అమృత కాలం : ఉదయం 11.00 నుంచి 12.30
వర్జ్యం : రా.తె 12.12 నుంచి 1.42
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.37 నుంచి 1.25 తిరిగి మధ్యాహ్నం 3.01 నుంచి 3.49
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి