మంగళవారం (26-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : షష్ఠి రా.తె 5.52
నక్షత్రం : ఆర్ద్ర రా.తె 3.41
వర్జ్యం : ఉదయం 10.29 నుంచి 12.14
దుర్ముహూర్తం : ఉదయం 8.37 నుంచి 9.25 తి.రా 11.01 నుంచి 11.49
అమృతకాలం : సాయంత్రం 4.39 నుంచి 6.24 తి.రా 3.12 నుంచి 4.56
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి