Wednesday, October 2, 2024

నేటి కాలచక్రం (22-3-2021)

సోమవారం 22-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రా.తె 5.28
నక్షత్రం : అరుద్ర సాయంత్రం 5.17
అమృత కాలం : ఉదయం 6.36 నుంచి 8.19
వర్జ్యం : రా.తె 5.56ల
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.43 నుంచి 1.31 తిరిగి మధ్యాహ్నం 3.07 నుంచి 3.55
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement