Saturday, October 5, 2024

నేటి కాలచక్రం (18-4-2021)

ఆదివారం 18-4-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్టి సాయంత్రం 5.44
నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 12.39
వర్జ్యం : ఉదయం 7.47 నుంచి 9.29
దుర్ముహూర్తం : సాయంత్రం 4.23 నుంచి 5.11
అమృత కాలం : మధ్యాహ్నం 1.47 నుంచి 3.29
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement