సోమవారం (17-5-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి ఉదయం 7.07
నక్షత్రం : పునర్వసు ఉదయం 9.38
వర్జ్యం : సాయంత్రం 5.55 నుంచి 7.34
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.08 నుంచి 12.56 తిగిరి మధ్యాహ్నం 2.32 నుంచి 3.20
అమృత కాలం : ఉదయం 7.04 నుంచి 8.46 తిగిరి రాత్రి 3.52 నుంచి 5.31
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి