Tuesday, September 24, 2024

నేటి కాలచక్రం (16-3-2021)

మంగళవారం 16-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 7.01
నక్షత్రం : అశ్విని రా.తె 5.42
అమృత కాలం : రాత్రి 9.46 నుంచి 11.31
వర్జ్యం : రాత్రి 1.17 నుంచి 3.02
దుర్ముహూర్తం : ఉదయం 8.48 నుంచి 9.36 తిరిగి రాత్రి 11.12 నుంచి 12.00
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement