మంగళవారం (24-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి మధ్యాహ్నం 2.33
నక్షత్రం : పూ.భా. రా.తె 1.57
వర్జ్యం : ఉదయం 8.45 నుంచి 10.18
దుర్ముహూర్తం : ఉదయం 8.06 నుంచి 8.54 తి.రాత్రి 10.30 నుంచి 11.18
అమృతకాలం : సాయంత్రం 6.08 నుంచి 7.41
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి