Tuesday, October 1, 2024

నేటి కాలచక్రం (14-3-2021)

ఆదివారం 14-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 3.52
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా.తె 1.13
అమృత కాలం : రాత్రి 8.10 నుంచి 9.52
వర్జ్యం : ఉదయం 9.49 నుంచి 11.31
దుర్ముహూర్తం : సాయంత్రం 4.49 నుంచి 5.37
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement