మంగళవారం 13-4-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి ఉదయం 8.44
నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 12.49
అమృత కాలం : ఉదయం 6.51 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 8.26 నుంచి 9.14 తిరిగి రాత్రి 10.50 నుంచి 11.38
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి