సోమవారం (2-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రా.తె 3.09
నక్షత్రం : కృత్తిక రాత్రి 10.55
వర్జ్యం : ఉదయం 9.58 నుంచి 11.41
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.15 నుంచి 1.03 తి.మ 2.39 నుంచి 3.28
అమృతకాలం : రాత్రి 8.19 నుంచి 10.02
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి