Tuesday, October 1, 2024

నేటి కాలచక్రం (11-3-2021)

గురువారం 11-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : మాఘమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి మధ్యాహ్నం 2.34
నక్షత్రం : ధనిష్ట రాత్రి 9.41
అమృత కాలం : ఉదయం 11.08 నుంచి 12.44
వర్జ్యం : రా.తె 5.05ల
దుర్ముహూర్తం : ఉదయం 10.27 నుంచి 11.15 తిరిగి మధ్యాహ్నం 3.15 నుంచి 4.03
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement