Saturday, September 28, 2024

నేటి కాలచక్రం (10-3-2021)

బుధవారం 10-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : మాఘమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి మధ్యాహ్నం 3.10
నక్షత్రం : శ్రవణం రాత్రి 9.30
అమృత కాలం : ఉదయం 11.00 నుంచి 12.30
వర్జ్యం : రా.తె 1.31 నుంచి 3.07
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.04 నుంచి 12.58
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement