వైశాఖ స్నాన నిరతే మేషే ప్రాగర్య మోదయాత్
లక్ష్మీ సహాయో భగవాన్ ప్రీతిం తస్మిన్ కరోత్యలమ్
జంతూనాం ప్రీణనం యద్వత్ అన్నే నైవహిజాయతే
తద్వత్ వైఖాఖ స్నానేన విష్ణు: ప్రీణాతి అసంశయం
వైశాఖమాసంలో వచ్చు మేష సంక్రమణం నాడు సూర్యోదయానికి ముందే స్నానమాచరించిన వారిమీద లక్ష్మీనారాయణుడు పరిపూర్ణ ప్రీతి కలిగి వుండును. సకల ప్రాణులు అన్నముతో ప్రీతి పొందునట్లు వై శాఖమాస స్నానంతో శ్రీ మహావిష్ణువు ప్రీతిచెందును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి