Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం 10 (ఆడియోతో…)

26.04.18 (21–5-2021)

సలిలం సలిలేప్సూనాం చత్రం ఛాయా మపీచ్ఛతామ్‌
వ్యజనం వ్యజనేచ్ఛూనాం వైశాఖే మాసి భూమిప
జలం ఛత్రించ వ్యజనం దానం యేషాం విశిష్యతే
మాధవే మాసి సంప్రాప్తే దరిద్రాయ కుటుంబిణ
బ్రాహ్మణాయ విశేషిత:

వై శాఖమాసమున నీరు కోరువారికి నీరు నీడ కోరువారికి ఛత్రము, గాలి కోరువారికి విసనకర్ర దానం చేయుట సకల దానముల కంటే విశిష్టమైనది. వై శాఖమాసమున దరిద్రులైన వారికి బహు కుటుంబం కలవారికి విశేషించి బ్రాహ్మణోత్తమునకు నీరు, ఛ త్రము, విసనకర్ర దానం చేసినచో గొప్ప ఫలం లభించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement