Friday, November 22, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం-16 (ఆడియోతో)…

02.05.18

శయ్యాదానం….

గృహీత్వా బ్రాహ్మణోయత్ర శేతే చాజీవ మాస్థిత :
ఆశీనే సకలం పాపం జ్ఞానతో అజ్ఞానత: కృతం
విలయం యాతి రాజేంద్ర కర్పూర ఇవ చాగ్నినా
శయనే బ్రాహ్మ నిర్వాణం స హుయాతిచ నిశ్చయం

వైశాఖమాసమున దానం చేసిన శయ్యపై దానము తీసుకున్న బ్రాహ్మణుడు సుఖముగా శయనించినను, కూర్చునను దానము చేసిన వారికి తెలిసీతెలియక చేసిన పాపములన్నీ అగ్నితో కర్పూరము వలే కరిగిపోవును. ఆ బ్రాహ్మణుడు ఆ శయ్యపై నిదురించునిచో దానము చేసిన వారు బ్రహ్మానందమును పొందెదరు.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement