Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాసం వైభవం – 4 (ఆడియోతో…)

ఆపగానాం యధా గంగా తేజశాంతు రవిర్యధ
ఆయుధానం యధా చక్రం ధాతూనాం కాంచనం యధా
వైష్ణవానాం యధా రుద్ర: రత్నానాం కౌస్తుభో యధా
మాసానాం ధర్మహేతూనాం వైశాఖ: చోత్తమస్తధా
నానేన సదృశో లోకే విష్ణు ప్రీతి విధాయక:

నదులలో శ్రేష్టమైనది గంగానది, తేజోమూర్తులలో శ్రేష్టుడు సూర్యుడు, అన్ని ఆయుధములలో శ్రేష్ఠము చక్రాయుధము, అన్ని లోహములలో శ్రేష్ఠము బంగారము, విష్ణు వ్రతము కలవారిలో శ్రేష్ఠుడు రుద్రుడు, రత్నములలో ఉత్తమం కౌస్తుభి రత్నము, ధర్మహేతువులైన మాసములలో వైశాఖ మాసం ఉత్తమ మాసం. వైశాఖ మాసంతో సమానమైన మాసము, విష్ణువునకు ప్రీతిని కలిగించు మాసము ఇంకొకటి లేదు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement