మాతేవ సర్వజీవానాం సదైవ ఇష్ట ప్రదాయిత:
దాన యజ్ఞ వ్రత స్నానై: సర్వపాప విశాన:
ధర్మయజ్ఞ క్రియాసార: తపసార సురార్చిత:
అనగా ఈ వైశాఖ మాసము సకల ప్రాణులకు తల్లి వలే అన్ని వేళలా ఇష్టము ప్రసాదింతును. వైశాఖ మాసమున చేసిన దానము, యజ్ఞము, వ్రతము, స్నానము సకల పాపములను నశింప జేయును. వైశాఖ మాసము ధర్మసారము, యజ్ఞసారము, క్రియాసారము, తపస్సారము వైశాఖ మాసము నిరంతరం దేవతలచే పూజించబడును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి