భాద్రపద మాస కర్తవ్యాల గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
భాద్రపద అమావాస్య నాడు కుశసంగ్రహము అనగా దర్భలను కూర్చుకొనుట పితృశ్రాద్ధము, పిండ ప్రదానం, పితృ దేవతారాధనను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి వంశవృద్ధి, బహు సంపదలు లభించునని హారీత మహర్షి వచనం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి