Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో..)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శివాలయే విశేషేణ రోపయేత్‌ తులసీం యది
బీజ సంఖ్యా వసేత్‌ స్వర్గే ప్రత్యేకం యుగ సంఖ్యయా
ఉమయాతు పురాదేవి శంకరార్ధం హిమాలయే
రోపితా: శత వృక్షాస్తు తులస్యా: ప్రణతోస్మ్యహం

శివాలయమున విశేషించి శంకరుని సంతోషము కోసం తులసీ వృక్షమును నాటవలెను. ఆ విధంగా నాటినచో ఆ నాటిన చెట్టుకు ఎన్ని బీజముల ఏర్పడునో అన్ని యుగములు స్వర్గమున క్రీడించును. పూర్వము పార్వతీ దేవీ శంకరుని సంతోషము కొరకు హిమాలయమున నూరు తులసీ వృక్షములను నాటినది, ఆ తులసికి ప్రణామములు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement