మత్స్య పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…
న్యాయేనార్జనం అర్ధానామ్ వర్ధనం చాభి రక్షణమ్
సత్పాత్రే ప్రతి పత్తిశ్చ సర్వ శాస్త్రేషు పఠ్యతే
న్యాయముగా ధనమును సంపాదిం చవలయును, సంపాదించిన ధనమును న్యాయముగా వృద్ధి పరచవలెను. ఆ ధనమును న్యాయముగా రక్షించవలయును అట్లు రక్షించిన ధనమును యోగ్యులైన వారికి దానము చేయవలెనని సకల శాస్త్రములలో చెప్పబడుచున్నది.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి