మహాభారతంలోని అష్ట గుణములలో ‘అనసూయ’ గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
1.
న గుణాన్ గుణినో హంతి నస్తౌత్యాత్మ గుణానపి
ప్రహృష్యతే నాన్యదోషై: అనసూయ ప్రకీర్తితా
ఎదుటి వారి గుణములను దోషములుగా చేసి చెడగొట్టకుండుట, తన గుణాలను స్తోత్రము చేయకుండుట, ఇతర దోషములతో సంతోషించకుండుట ‘అనసూయ’ అనబడును.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి