Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 44
44.
కృషిగౌరక్ష్యవాణిజ్యం
వైశ్యకర్మస్వభావజమ్‌ |
పరిచర్యాత్మకం కర్మ
శూద్రస్యాపి స్వభావజమ్‌ ||

44. తాత్పర్యము : వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు కాగా, పనిచేయుట మరియు పరుల సేవ శూద్రులకు సహజ స్వభావకర్మలై యున్నవి.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement