Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 43
43.
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం
యుద్ధే చాప్యపలాయనమ్‌ |
దానమీశ్వరభావశ్చ
క్షాత్రం కర్మ స్వభావజమ్‌ ||

తాత్పర్యము : శౌర్యము, శక్తి, ధృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము నాయకత్వ మనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement