Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 42
42.
శమో దమస్తప: శౌచం
క్షాంతిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
బ్రహ్మకర్మస్వభావజమ్‌ ||

తాత్పర్యము : శాంతి, ఇంద్రియనిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితి, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనమనెడి సహజ లక్షణములను గూడి బ్రాహ్మణులు కర్మ నొనరింతురు.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement