Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 40
40.
న తదస్తి పృథివ్యాం వా
దివి దేవేషు వాపున: |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం
యదేభి: స్యాత్‌ త్రిభిర్గుణౖ: ||

తాత్పర్యము : ప్రకృతిజన్య త్రిగుణముల నుండి విడివడ్డినట్టి జీవుడు భూలోకమున గాని, ఊర్థ్వ లోకములలోని దేవతల యందు గాని ఎచ్చోటను లేడు.

భాష్యము : ప్రకృతి త్రిగుణ ప్రభావము విశ్వమంతటా వ్యాపించి ఉంటుందని శ్రీకృష్ణభగవానుడు ఇక్కడ వివరించబోవుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement