అధ్యాయం 17, శ్లోకం 17
17.
శ్రద్దయా పరయా తప్తం
తపస్తత్ త్రివిధం నరై: |
అఫలాకాంక్షిభిర్యుక్తై:
సాత్త్వికం పరిచక్షతే ||
తాత్పర్యము : దివ్యమైన శ్రద్ధతో కేవలము భగవంతుని నిమిత్తమే భౌతిక వాంఛారహితులైన వారిచే ఒనర్చుబడు ఈ త్రివిధ తపస్సులు సాత్త్విక తపస్సు అనబడును.
భాష్యము : లేదు
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..