Tuesday, October 1, 2024

కాలచక్రం (17-3-2021)

బుధవారం 17-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రాత్రి 9.02
నక్షత్రం : భరణి పూర్తి
అమృత కాలం : రా.తె 3.02 నుంచి 4.48
వర్జ్యం : సాయంత్రం 4.20 నుంచి 6.06
దుర్ముహూర్తం : ఉదయం 11.59 నుంచి 12.47
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement