జీవన జీవితంలో, అవసరం, కోరిక తప్పనిసరి అయినట్లే, జీవిత సాఫల్యతకు అదుపులోని ఆశ, ఆచరణలోని ఆశయం, సాధ్యాసాధ్యత| మనిషికి మంచి కలుగుతుంది. అయితే, అందుకు, ఋషి గా సాధన దీక్ష,| కర్షకునిగ కృషి, శ్రామికునిగ శ్రమ అవ సరం. ప్రకృతిలోని, సహజ ఉపయోగాన్ని, వినియో గ స్థితికి, వినియోగ కర్తగ విచక్షణ విషయ జ్ఞానిగ, మనిషి మారాలి. మనీషిగ, ఆధ్యాత్మిక శక్తి సాధన చేయాలి. భూ గోళ జీవులలో, మానవజాతి ప్రత్యేకతను ఋజువు చేయాలి. ప్రకృతిలో, మనిషి కి అసాధ్యమైనది ఏదీలేదని సాకారం చేయాలి. ఎన్నాల్టి-కై-నా, ఎలాగైనా, ఎంద
రి తోనైనా, ఎవరెస్ట్ శిఖరానికి దారి పడింది సుమా!
ధ్యేయం పైనే దృష్టి, కర్తవ్యంతోనే కృషి సాధన.
అదృష్టం, ప్రాప్తి, విధి ఈ అలవాటు- మాటలు, ఆత్మ విశ్వాసాన్ని తగ్గించి, కార్యభంగాన్ని కలిగించి, ఆశయ కృషి ని ఆవిరి చేస్తాయి. అయితే ప్రకృతి ద్వంద్వంలో, ఏదో ఒకటే సర్వం కాదు. వాస్తవం ఏదైనా, ఓటమిలో ఓదార్పు నిచ్చేది, ‘తన’ నమ్మకం. అదృష్టం, ప్రాప్తి, విధి, ఆ, నమ్మకంలో భాగాలే. అయినా, విధికి ప్రత్యేక ప్రాధా న్యత వుంది. ‘జరిగి తీరు తుంది’, అనేది మనిషి భావన.
So, distinguish and discriminate the distinction in between the destination(to be reached) and the destiny (foreordained) under the guidance of the terrestrial sense as well as the celestial imagining. By whom it is ordai ned? Is it intended only for the human beings? Is it a perpetuity. Is it the origin of the cause effect? Is it either effable or effaceable? The Mutability is an inevitable(Mutatis Mutandis) and the Universal Law of Creation The Divinity. So, nothing is there out of the Mutation. No exception even to the Destiny. The destination is with its distance and the Destiny is of the ‘Time’ duration.
భూగోళ వాతావరణ తాపంతో, వైరస్ వృద్ధి, పరి సరాల కల్మషాలతో రోగకారక బ్యాక్టీరియా సమృద్ధి, నెగె టివ్ ఆలోచనలు, అత్యాశలు కాంక్షలతో, జీవిత ఆందోళ న అశాంతి, ఇవి ఆధునిక నాగరికతను నడిపిస్తున్నాయి.
మనిషి విషయ జ్ఞానం, సమర్ధత, యంత్రాలలో చేరిపోతున్నాయి. ఫలితంగా, ఆకార మానవులే మానవ జాతికి ఆనవాలుగ మిగిలేది. అంతిమంగా, భూగోళ మరణమే సుమా!
సో, రియలైజ్ ది సెల్ఫ్ అండ్ రెక్టిఫై ది ఫాల్ట్.
కరోనా వైరస్ తీవ్రత తగ్గినా, దాని ‘షాడో’ ప్రభావం కొంత కాలం వుంటు-ంది. తగిన జాగ్రత్తలు అవసరం. వ్యాధి నిరోధకశక్తి వృద్ధికి యోగసాధన కొనసాగించండి.
(శ్రావణ పౌర్ణమి సందర్భంగా చెంపాపేట్ సామ సర స్వతి గార్డెన్స్‌లో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొ న్న గాయత్రీదేవి గారు వినిపించిన శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య సందేశం నుంచి…)