రాగం : కానడ
సుముఖ మంగళము
సుముఖ మంగళము శుభ మంగళము
శమదమగత తే జయమంగళము || సుముఖ మంగళము ||
గంభీర గుణ కమలా రమణా
శంభురాణినుత సకల లోకయుత
మాం భజతే జయ మంగళం
అంభోధి శయన హరినయన || సుముఖ మంగళము ||
కనకాంబర నిజ ఘన చరణాంబర
దనుజ శరణ హత దైత్యగణా
అనుపమ చరితా అనంతరం నిరత
సనకప్రియ తే జయ మంగళము || సుముఖ మంగళము ||
చతుర్భుజాంగా సదయాపాంగా
గతన క్రాంబుజ కరచక్రా
శ్రి త శరణాగత శ్రీవేంకటపతి
చతుర నమో తే జయ మంగళము || సుముఖ మంగళము ||